ఎన్నో ఆవులు / మూగ జీవాలు తినే ఆహారంలో ఈ plastic సంచులు కలిసిపోవడము వలన వాటి ప్రాణములు పోవుచున్నవి. దీనిని ఉదహరించుచూ...............
సకలంబైన చరాచర వ్రజములో సాఫల్యతా శూన్యమై
వికలంబై బహు జీవరాసులకు నుర్విన్ బ్రాణముల్ తీయు బా
యక యన్నింటను వెంటనుండు విషమై యట్లుండగా నెవ్విధిన్
ప్రకృతిం గాఁచును ప్లాస్టికంచనిరి ధీప్రాగల్భ్యసంపన్నిధుల్ ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి